Half Boiled Egg curry recipe By , 2017-02-24 Half Boiled Egg curry recipe Here is the process for Half Boiled Egg curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: గ్రుడ్లు - 3,ఉల్లిపాయలు - 1 తరిగినది,టమోటాలు - 1 తరిగినది,కారం,పసుపు - 1 teaspoon,మిరియాల పొడి ,ఉప్పు, Instructions: Step 1 ఒక పాన్ తీసుకొని తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి Step 2 కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి Step 3 వేగాక టమోటా ముక్కలను, పసుపు, ఉప్పు, కరం వేసి బాగా కలిపి 5 నిముషాల పాటు fry చేసుకోవాలి Step 4 ఇప్పుడు ఒక గ్రుడ్డు తీసుకొని పగలకొట్టి గ్రుడ్డు మొత్తం ఒకే చోటు పడేటట్టు వేసుకోవాలి . అలాగే మిగిలిన గ్రుడ్లను కూడా పాన్ అన్ని వైపులా వేసుకోవాలి Step 5 కొంచం ఉప్పు, మిరియాల పొడి గ్రుడ్డు పైన చల్లి మూత పెట్టి ఉడక పెట్టుకోవాలి Step 6 ఒక వైపు ఉడికాక గ్రుడ్లను ఇంకో వైపు తిప్పి ఉడికించాలి Step 7 అంతే అన్నం తో వేడి వేడి గ తింటే ఎంతో రుచి గా ఉంటుంది half boiled ఎగ్ కర్రీ.
Yummy Food Recipes
Add