Prawns egg kurma recipe By , 2017-03-03  Prawns egg kurma recipe Here is the process for Prawns egg kurma making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: రొయ్యలు : పావుకిలో,గుడ్లు : 4,కొత్తిమీర : 2 కట్టలు,కారం : సరిపడా,ఉప్పు : సరిపడా,నూనె : సరిపడా,పసుపు : చిటికెడు,అల్లం వెల్లుల్లి పేస్టు : 2 టీస్పూన్లు,ఉల్లిపాయలు : 4,పచ్చిమిర్చి : 4, Instructions: Step 1 ముందుగా రొయ్యలు బాగా ఉప్పువేసి కడిగి శుభ్రపరుచుకోవాలి. Step 2 తరువాత నూనె మరిగించి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించాలి. Step 3 తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు వేసి బాగా దోరగా వేయించాలి. ఆతరువాత రొయ్యలు వేసి వేయించాలి. Step 4 వేగిన తరువాత కారం, పసుసు, ఉ ప్పు వేసి వేగిన తరువాత చిన్న గ్లా సు నీళ్ళు వేసి ఉడికించాలి. Step 5 ఉడుకుతూ ఉండగా అందులో గుడ్లు కొట్టి వెయ్యాలి. తరువాత మొ త్తం కలిపి వేయాలి. Step 6 నూనె బాగా పైకి వచ్చేవరకు వేయించి దించే ముందు కొత్తిమీర వెయ్యాలి
Yummy Food Recipes
Add