Mutton Mulakkada pulusure recipe By , 2017-03-03 Mutton Mulakkada pulusure recipe Here is the process for -- making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మటన్‌ : పావుకిలో,మునక్కాయలు : రెండు,చింతపండు : 200గ్రా,ఉల్లిపాయలు : 4,పచ్చిమిర్చి : 5,అల్లంవెల్లుల్లి పేస్టు : 2 స్పూన్లు,కొత్తిమీర : 2 కట్టలు,కారం : సరిపడా,ఉప్పు : సరిపడా,నూనె : సరిపడా,పసుపు : చిటికెడు,తాలింపు దినుసులు : 1 టీస్పూన్‌,మెంతులు : 4,ధనియాల పొడి : 2 టీస్పూన్లు, Instructions: Step 1 ముందుగా చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేయించి తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు, మటన్‌, మునక్కాయ వేసి ఉడికించాలి. Step 2 పసుపు, కారం, ఉప్పు వేసి బాగా ఉడికించాలి. తరువాత చింతపండు పులుసు వేసి బాగా మరగనివ్వాలి. Step 3 మరుగుతూ ఉండ గా కొద్దిగా ధనియాలపొడి, కొత్తిమీ ర వేసి దించుకోవాలి (కుక్కర్‌లో అయితే 5 విజిల్స్‌కి దించుకోవాలి)
Yummy Food Recipes
Add
Recipe of the Day