Rava pulihora recipe By , 2017-04-28 Rava pulihora recipe Here is the process for Rava pulihora making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రవ్వ - ఒక కప్పు,,పచ్చిమిరపకాయలు - 5,,పల్లీలు - పావు కప్పు,,కరివేపాకు - నాలుగు రెమ్మలు,,నిమ్మకాయలు - 2,,ఎండు మిరపకాయలు - 2,,శనగపప్పు - 2 స్పూన్స్,,మినపప్పు - ఒక స్పూన్,,ఆవాలు - అర టీ స్పూన్,,జీలకర్ర - అర టీ స్పూన్,,పసుపు - పావు టీ స్పూన్,,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 రెండు కప్పుల నీళ్ళు మరిగించి అందులో ఉప్పు, పసుపు వేయాలి.  Step 2 దీంట్లో రవ్వ పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.  Step 3 ముద్దలా కాకుండా పొడి, పొడిగా ఉండేట్లుగా చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులో వేసి పక్కన పెట్టాలి. Step 4 కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలక(ర వేగాక పల్లీలు వేసి వేయించాలి. ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి వేగనివ్వాలి.    Step 5 దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి రెండు నిమిషాలపాటు కలిపి దించేయాలి.    Step 6 కాస్త చల్లారాక వేయించుకున్న రవ్వలో కలపాలి. ఆ పైన ఈ మిశ్రమంలో నిమ్మరసం, సరిపడినంత ఉప్పు వేయాలి.   Step 7 వేడి.. వేడి.. రవ్వ పులిహోర మీ ముందుంటుంది. దీన్ని రెండుగంటలు అలాగే ఉంచి ఆ తర్వాత తింటే బాగుంటుంది.           
Yummy Food Recipes
Add