Sajja Burelu recipe By , 2017-04-14 Sajja Burelu recipe Here is the process for Sajja Burelu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సజ్జపిండి - 1 కిలో.,బెల్లం - 1/2 కిలో.,పచ్చికొబ్బరి తురుము - రెండు కప్పులు.,నూనె - వేయించడానికి., Instructions: Step 1 సజ్జ పిండిలో బెల్లం పొడిగొట్టి వేసుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.  Step 2 ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ప్లాస్టిక్ కవర్‌పై చేత్తో వత్తి నూనె వేడిచేసి అందులో వేసి వేయిస్తే, సజ్జ బూరెలు రెడీ!  Step 3 ఇదే విధంగా బియ్యపు పిండితో కూడా చేసుకోవచ్చు. అరిసెలు కష్టమనుకునే వారికి తేలికగా చేయగలిగే పిండి వంటకం బూరెలు!                
Yummy Food Recipes
Add