Ribbon pakoda recipe By , 2017-03-02 Ribbon pakoda recipe Here is the process for Ribbon pakoda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: శెనగపిండి - రెండు కిలోలు,,లవంగాల పొడి - 25గ్రాములు,,అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్ద - 100గ్రాములు,,వరిపిండి - 100గ్రాములు,,ఉప్పు - తగినంత,,నూనె - రెండు కిలోలు,,నీళ్ళు - తగినన్ని., Instructions: Step 1 ముందుగా శెనగపిండిని ఉండలు లేకుండా మెత్తగా ఉండేలా జల్లించుకోవాలి. Step 2 తరువాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మూడు కలిపి రసంచేసుకుని తుక్కు లేకుండా వడపోసుకోవాలి. Step 3 ఒక గిన్నెలో సీనాపిండి, లవంగాలపొడి, వరిపిండి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి రసం, తగినంత ఉప్పు, సరిపడా నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. Step 4 ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టుకుని సరిపడా నూనె పోసి బాగా వేడెక్కాక రిబ్బన్ ఆకారపు బిళ్లవేసిన జంతికల గొట్టంలో ఈ పిండిని పెట్టి నూనెలో నొక్కాలి. అంతే రిబ్బన్ పకోడీలు రెడీ.  
Yummy Food Recipes
Add