Nuvvula Barbati recipe By , 2017-02-22 Nuvvula Barbati recipe Here is the process for Nuvvula Barbati making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బర్బాటి - పావు కిలో,,వెల్లుల్లి - 4 రేకలు,,ఉల్లిపాయ - 1,,వేగించిన నువ్వులు - అరకప్పు,,పచ్చిమిర్చి - 3,,కరివేపాకు - 4 రెబ్బలు,,ఆవాలు, జీలకర్ర,,మినప్పప్పు - తాలింపు కోసం సరిపడా,,నూనె - 1 టేబుల్ స్పూను,,కొత్తిమీర తరుగు - అరకప్పు,,ఉప్పు - రుచికి సరిపడా., Instructions: Step 1 బర్బాటి కాయల్ని ముక్కలుగా తరిగి చిటికెడు పసుపు వేసి తగినంత నీరుపోసి ఉడికించాలి. Step 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి కలిపి పేస్టు చేసుకోవాలి. పావుకప్పు నువ్వుల్ని పొడి చేసుకోవాలి. Step 3 కడాయిలో తాలింపు దినుసులు, కరివేపాకు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి పేస్టు వేగాక నీరు వార్చిన బర్బాటి, తగినంత ఉప్పు వేసి కలపాలి. Step 4 రెండు నిమిషాల తర్వాత నువ్వుల పొడి కలిపి, కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని పైన మిగిలిన నువ్వులు చల్లాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day