Bangaladumpa Pachadi recipe By , 2017-02-28 Bangaladumpa Pachadi recipe Here is the process for Bangaladumpa Pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బంగాళదుంపలు - పావుకిలో,,ఆవపిండి - 125గ్రాములు,,కారం - 125 గ్రాములు,,ఉప్పు - 125గ్రాములు,,నూనె - పావుకిలో,,మెంతిపిండి - అర టీ స్పూను,,చింతపండు - 25 గ్రాములు,,పసుపు - చిటికెడు,,ఇంగువ - చిటికెడు., Instructions: Step 1 బంగాళ దుంపల్ని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కనపెట్టుకోవాలి. Step 2 తరువాత చింతపండుని ఉడికించి గుజ్జు తీసి పెట్టుకోవాలి. సగం నూనెని కాచి అందులో ఇంగువా వేయాలి. Step 3 ఇప్పుడు ఒక గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, మెంతిపిండి, పసుపు వేసి కలిపి బంగాళాదుంప ముక్కల్ని, చింతగుజ్జుని వేసి ఇంగువ వేసిన నూనెని పోస్తూ కలుపుకోవాలి. Step 4 దీన్ని ఒక గాజుసీసాలో పెట్టి మిగిలిన నూనెని సీసాలో పోసేయ్యాలి. మూడవ రోజున తీసి తింటే చాలా రుచిగా ఉంటుంది. బంగాళదుంపల ఆవకాయ కూడా నెల రోజుల వరకూ పాడవకుండా ఉంటుంది.  
Yummy Food Recipes
Add