Jilledu Kayalu recipe By , 2017-02-21 Jilledu Kayalu recipe Here is the process for Jilledu Kayalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బియ్యం రవ్వ - 2 కప్పులు;,బెల్లంతరిగిన  - కప్పు;,పచ్చి కొబ్బరి తురుము - 2 కప్పులు;,గసగసాలు - టీ స్పూన్;,బాదం, జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్ - 2 టీ స్పూన్లు ;,నెయ్యి - కొద్దిగా;,ఏలకుల పొడి - చిటికెడు, Instructions: Step 1 గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు పోసి స్టౌమీద పెట్టి, మరుగుతున్నప్పుడు చిటికెడు ఉప్పు వేసి, రవ్వ పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. Step 2 రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత చల్లార్చాలి. మరొక గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం కలిపి, కొద్ది నీరు చల్లి ఐదు నిమిషాలు ఉడికించి, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్‌ని, వేయించిన గసగసాలు, ఏలకుల పొడి వేసి కలపాలి. Step 3 ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టాలి. బియ్యపు రవ్వతో చేసిన పిండి ముద్దను తీసుకొని, పూరీలా అదిమి, మధ్యలో కొబ్బరి ముద్ద పెట్టి, అన్ని వైపులా మూయాలి. Step 4 దీనిని పొడవుగా లేదా, కుడుము ఆకారంగా చేసుకొని, ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద ఉడికించాలి. చల్లారిన తర్వాత నివేదనకు ఉపయోగించాలి.  
Yummy Food Recipes
Add