kukkud de makhani recipe By , 2017-08-31 kukkud de makhani recipe Here is the process for kukkud de makhani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్ ముక్కలు - 800 గ్రా,,కాశ్మీరీ చిల్లీపౌడర్ - 50 గ్రా,,ఉప్పు - తగినంత,,నిమ్మరసం - ఒక కాయది,,పెరుగు - కప్పు,అల్లం పేస్టు - 50 గ్రా,,వెల్లుల్లి పేస్టు - 50 గ్రా,,గరం మసాలాపౌడర్ - 30 గ్రా,,ఆవనూనె - 30 గ్రా,,వెన్న - 50 గ్రా, టొమాటో ప్యూరీ - 400 గ్రా,పచ్చిమిర్చి - 5,,కసూరి మేథీ పౌడర్ - 10 గ్రా,ఫ్రెష్ క్రీమ్ - 50 మి.లీ.,మిరప్పొడి - 50 గ్రా,,జీడిపప్పు - 100 గ్రా,బాదంపప్పు - 50గ్రా,,పంచదార - 10 గ్రా,,నూనె - 50 మి.లీ.,కొత్తిమీర - కట్ట,,ఉల్లిపాయలు - 100 గ్రా, Instructions: Step 1 చికెన్ ముక్కలకు పెరుగు, ఉప్పు, మిరప్పొడి, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఆవనూనె వేసి బాగా కలిపి అరగంట సేపు పక్కన ఉంచాలి. Step 2 పెనంలో వెన్న వేసి పెరుగు మిశ్రమంలో నానిన చికెన్ ముక్కలను దోరగా వేయించి పక్కన పెట్టాలి.  Step 3 ఒక పాత్రలో కొద్దిగా నీరు పోసి జీడిపప్పు, బాదంపప్పులను ఉడికించి పేస్టు చేయాలి.  Step 4 మరొక పాన్‌లో కొద్దిగా నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.   Step 5 ఆ మిశ్రమం బాగా వేగిన తర్వాత టొమాటో ప్యూరీ, కాశ్మీరీ చిల్లీపౌడర్, ఉప్పు, మిరప్పొడి, గరం మసాలా పౌడర్, కసూరి మేథీ పౌడర్ వేసి బాగా కలిపి కొద్దిగా నీటిని పోసి ఉడికించాలి.    Step 6 ఇవి ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత జీడిపప్పు, బాదంపప్పు పేస్టు వేసి ఉడికించాలి.    Step 7 చివరగా రోస్ట్ చేసిన చికెన్ ముక్కలన, పైన కొద్దిగా వెన్న వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి.    Step 8 గిన్నెలోకి తీసుకున్న తర్వాత పైన ఫ్రెష్‌క్రీమ్ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day