Rajma Masala Recipe By , 2017-11-08 Rajma Masala Recipe Here is the process for Rajma Masala Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రాజ్‌మా. 150 గ్రాములు,కొత్తిమీర: సరిపడా,ఉల్లిపాయలు. 2,టొమోటో. 3,ధనియాలపొడి. 1 స్పూన్,గరంమసాలా. 1/2 స్పూన్,నూనె. 3 స్పున్లు.,కారం. 1/2 స్పూన్.,అల్లం వెల్లుల్లి. 1 స్పూన్,పచ్చిమిర్చి. 2, Instructions: Step 1 రాజ్‌మాను ముందు రోజు రాత్రి నానబెట్టిట్టుకోవాలి. Step 2 తరువాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి కాగాక పచ్చిమిర్చి ముక్కలను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచం సేపు ఆగి కాసేపటి తరువాత ఉల్లిపాయ, టొమోటో ముక్కలను వేసుకుని కలపాలి . Step 3 తరువాత రాజ్‌మా ను కుక్కర్ లో వేసి బాగా ఉడికించాలి.  Step 4 ఇప్పుడు వేగుతున్న మిశ్రమంలో ఉడికించిన రాజ్‌మా, ధనియాలపొడి,గరంమసాలాలను వేసి,కారం వేసి చిన్న మంట మీద ఉడికించాలి.   Step 5 కర్రీ చిక్కబడ్డాక చివరిలో కొత్తిమిర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.              
Yummy Food Recipes
Add