Cauliflower Pachadi recipe By , 2017-02-28 Cauliflower Pachadi recipe Here is the process for Cauliflower Pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కాలిఫ్లవర్ - పావుకిలో,,ఆవపిండి - 100 గ్రా ,,కారం - 100 గ్రా ,,ఉప్పు - 100గ్రా ,,నిమ్మకాయలు - రెండు,,పసుపు - అర టీ స్పూను,,ఇంగువ - చిటికెడు., Instructions: Step 1 కాలిఫ్లవర్ ముక్కల్ని నీళ్లలో ఉడికించి దించుకోవాలి. ముక్కల్ని కాసేపు ఆరబెట్టుకోవాలి. Step 2 రెండు టేబుల్‌స్పూన్ల నూనెని కాచి అందులో ఇంగువ వేసి పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, పసుపు, కాలిఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. Step 4 ఇందులో కాచిన నూనె వేసి కలిపి నిమ్మరసం పిండాలి. దీన్ని సీసాలో పెట్టుకుని మిగిలిన నూనెని పచ్చడి పైన పోసుకోవాలి. Step 5 మూడవరోజుకి కాలిఫ్లవర్ ఆవకాయ రెడీ. ఈ కాలిఫ్లవర్ ఆవకాయ రెండు నెలలు పాడవకుండా ఉంటుంది.  
Yummy Food Recipes
Add