aratikaya mamidi iguru By , 2017-12-19 aratikaya mamidi iguru Here is the process for aratikaya mamidi iguru making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: అరటికాయలు - 3.,పచ్చిమామిడి - 2.,ఉల్లిపాయ - 1.,అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూను.,పోపు దినుసులు - 1/2 టీ స్పూను.,మిర్చి పొడి - 2 టీ స్పూన్లు.,ధనియాల పొడి - 1/2 టీ స్పూను.,గరం మసాల - 1/4 టీ స్పూను.,పర్చి మిర్చి (సన్నగా తరిగినవి) - 10.,పసుపు - 1/2 టీ స్పూను.,కొత్తిమేర - 2 కట్టలు.,కరివేపాకు - 2 రెమ్మలు.,రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత., Instructions: Step 1 ముందుగా అరటి కాయను కొద్ది సేపు వేడి నీళ్ళలో ఉడికించి ఆపై పై తోలు తీసివేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.  Step 2 కాడాయిలో ఆయిల్ వేడి చేసి పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించి ఉల్లి పాయలు, పచ్చి మిర్చి వేసి దోరగా వేగనివ్వాలి.  Step 3 అరటికాయ ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిర్చిపొడి, ఉప్పు, ధనియాల పొడి, మామిడి ముక్కలు వేసి ఐదు నిమిషాలపాటు సన్నని సెగపై ఉడికించి ఒక గ్లాసు నీళ్ళు పోయాలి.  Step 4 నీళ్ళు చిక్కబడ్డాక గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు వరసగా వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.                      
Yummy Food Recipes
Add