Bread Rolls recipe By , 2017-02-27 Bread Rolls recipe Here is the process for Bread Rolls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బ్రెడ్‌ స్లైసెస్‌ : ఆరు,నూనె : వేయించడానికి సరిపడా,కూర తయారీి...,ఆలు : మూడు,క్యారెట్‌ : 2,బఠాణీ : పావుకప్పు,బీన్స్‌ ముక్కలు: అరకప్పు,ఉల్లిపాయలు : 2 (చిన్నవి),పచ్చిమిర్చి : పావుటీస్పూను,నూనె : నాలుగు టేబుల్‌ స్పూన్లు., Instructions: Step 1 బంగాళాదుంపలు, క్యారెట్లు, బీన్స్‌... సన్నగా తరగాలి. ఈ ముక్కల్లో బఠాణీ కూడా వేసి ఉడికించాలి. Step 2 తరువాత అందులో ఉప్పు, మిరియాలపొడి అన్నీ వేసి కూరలా చేసి దించాలి. చివరగా నిమ్మరసం కలిపి పక్కన ఉంచాలి. Step 3 ఇప్పుడు తడిబట్టను ట్రేలో పెట్టి బ్రెడ్‌ స్లైసెస్‌ను ఒకదా ని మీద ఒకటి పెట్టి మధ్యలో కూ ర పెట్టి బట్టను చాక్లెట్‌ మాదిరిగా చుట్టాలి. Step 4 ఇలా చేయడం వల్ల బ్రె డ్‌ చుట్టచుట్టినట్లుగా అవుతుం ది. Step 5 ఇప్పుడు పైనున్న క్లాత్‌ను తీసేసి బ్రెడ్‌ రోల్స్‌ను నూనె లో వేయించి తీస్తే కరకరలాడుతున్నట్లుగా వస్తా యి. వీటిని టొమాటో సాస్‌తో తింటే బాగుంటాయి.  
Yummy Food Recipes
Add