Beetroot vada recipe By , 2017-05-02 Beetroot vada recipe Here is the process for Beetroot vada making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బీట్ రూట్ - పావుకిలో,సెనగ పప్పు - అరకప్పు,కంది పప్పు - అరకప్పు,మెంతులు - టీస్పూన్,పచ్చిమిర్చి - 5,పసుపు - చిటికెడు,ఇంగువ - చిటికెడు,కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా,కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు,ఉల్లి తురుము - అరకప్పు,ఉప్పు - తగినంత,నూనె - వేయించడానికి సరిపడా, Instructions: Step 1 కంది పప్పు, సెనగ పప్పు, మెంతులు కలిపి అరగంట సేపు నానబెట్టాలి. Step 2 తరువాత నీళ్ళు వంపేసి మెత్తగా రుబ్బాలి. రుబ్బిన తర్వాత పప్పుల మిశ్రమంలో బీట్ రూట్ తురుము, కొబ్బరి తురుము, సన్నగా తరిగిన ఉల్లి తురుము, ఉప్పు, పసుపు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. Step 3 ఇప్పుడు ఈ మిశ్రమం ముద్దని తీసుకొని చేతిమీదే చిన్న చిన్న వడల్లాగా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.  Step 4 వీటిని టొమాటో సాస్ తో అద్దుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి.                  
Yummy Food Recipes
Add