bread rolls recipe By , 2017-05-27 bread rolls recipe Here is the process for bread rolls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బ్రెడ్ స్లైసెస్ - ఎనిమిది (పెద్దవి),క్యారెట్ తురుము - కప్పు,పన్నీర్ తురుము - పావు కప్పు,మిరియాల పొడి - పావు చెంచ,ఉప్పు - తగినంత,ఉల్లిపాయ ముక్కలు - పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువ,పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరిగి పెట్టుకోవాలి),నూనె - వేయించడానికి సరిపడా,వెన్న - చెంచ,కారం - అరచెంచ, Instructions: Step 1 ముందుగా బాణలిలో వెన్న కరిగించి క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి.  Step 2 అందులోనే పన్నీర్ తురుము కూడా వేసి రెండు నిమిషాలయ్యాక తగినంత ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి కలిపి దించేయాలి.  Step 3 ఇప్పుడు బ్రెడ్ స్లైసుల అంచుల్ని కత్తిరించి మధ్యలో క్యారెట్ మిశ్రమాన్ని రెండు చెంచాలు ఉంచి రోల్ లా చుట్టేయాలి.  Step 4 క్యారెట్ మిశ్రమం బయటకు రాకుండా ఉండేందుకు చేయి తడి చేసుకొని అంచుల్ని మూసేయాలి.    Step 5 ఇలా మిగిలిన స్లైసుల్ని కూడా చేసుకొని కాగుతున్న నూనెలో ఎర్రగా వేయించుకొని తీసేస్తే నోరూరించే బ్రెడ్ రోల్స్ సిద్దం.                  
Yummy Food Recipes
Add