Beetroot curry recipe By , 2017-01-27 Beetroot curry recipe Here is the process for Beetroot curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బీట్రూట్ ముక్కలు: 1 చిన్న కప్పు,ఉడికించినది కంది పప్పు: 2 కప్పులు,ఉడికించినది చిక్కటి చింతపండు పులుసు: 1 కప్పు,నీరు: 2 కప్పులు,ఉప్పు: తగినంత,పోపుకి :ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు తగినంత, కూటు తయారికి: ధనియాలు:1 టీస్పూన్,శనగపప్పు: ½ టీస్పూన్,మినపప్పు:1/4 టీస్పూన్,ఎండు మిరపకాయలు: 4,ఎండు కొబ్బరి: 1 టీస్పూన్,ఇంగువ: చిటికెదు,నూనె: ¼ టీస్పూన్, Instructions: Step 1 ముందుగా బాణెలిలో కొంచెం నూనె వేసి కూటు తయారీకి కావలసిన పదార్ధాలన్ని వేసుకుని దోరగ వేయించుకుని, బాగ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది ఎంత మెత్తగా వుంటే కూటు అంత బాగుంటుంది. Step 2 తరువాత మూకుడులో కొంచెం నూనె వేసి పోపు వేసి వేయించుకున్నాక, ఉడికించిన బీట్రూట్ ముక్కలు, చింతపండు పులుసు పోసుకుని దానికి నీరు కలిపి తగినంత ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. Step 3 ఇది బాగ కళ పెళ ఉడుకుతున్నప్పుడు పైన రుబ్బుకున్న కూటు కలిపి ఉడకనివ్వాలి. Step 4 ఈ పులుసు ఉడుకుతున్నప్పుడు ఉడికించుకున్న కంది పప్పు కూడ కలిపి 10 నిమిషాలు ఉడకనివ్వాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day