Beetroot biryani recipe By , 2017-02-24 Beetroot biryani recipe Here is the process for Beetroot biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బీట్రూట్ - 1 కప్ చిన్న ముక్కలుగా తరిగినవి,బియ్యం - 4 గ్లాస్సలు,ఉల్లిపాయలు - 2 తరిగినవి,పుదినా - 1 కప్ సన్నగా తరిగినది,కొత్తిమీర - అర కప్ తరిగినది,పచ్చి మిరపకాయలు - 10 నిలువుగా కట్ చేసినవి,అల్లం వెల్లుల్లి పేస్టు - 1 tablespoon,ధనియాల పొడి - 2 tablespoons,గరం మసాల పొడి - 1 tablespoon,కారం - 1 tablespoon,పసుపు - 1 teaspoon,మిరియాలు - కొన్ని,మసాల ఆకు - 4,పట్ట - 1 /4 th,మొగ్గ - 3,ఉప్పు - తగినంత,నూనె, Instructions: Step 1 ముందుగ నీళ్ళల్లో బియ్యం ని అర్ధ గంట పాటు నాన పెట్టుకోవాలి. Step 2 ఒక గిన్నె లో తగినంత నూనె పోసుకోవాలి. వేడి అయ్యాక అందులో మసాల ఆకు, పట్ట, మొగ్గ వేసి వేయించుకోవాలి. Step 3 ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. Step 4 అందులో బీట్రూట్ , అల్లం వెల్లుల్లి వేసి మరో ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి. Step 5 ఇప్పుడు బియ్యం తప్ప పైన చెప్పిన మిగిలిన పదార్తలన్నిటిని వేసి రెండు నిముషాల పాటు వేయించుకోవాలి. Step 6 వేగాక అందులో నాన పెట్టి వదర్చిన బియ్యం ని వేసి రెండు నిముషాల పాటు వేయించి అందులో 8 గ్లాస్సు ల నీళ్ళు పోసి మీడియం మంట మీద అన్నం పూర్తిగా ఉదికేదాక ఉడికించుకోవాలి.అంతే బీట్రూట్ బిర్యాని రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day