Chettinad Chicken Curry recipe By , 2017-02-28 Chettinad Chicken Curry recipe Here is the process for Chettinad Chicken Curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్ - 1 kg,ఉల్లిపాయలు - 4,టమోటో - 4,కారం - 4 tsp,ధనియా - 4 tsp,పసుపు - 1 tsp,గరం మసాల - 1 tsp,వెల్లుల్లి రెబ్బలు - 7,అల్లం - 1 పీస్,కరివేపాకు - 2 రెబ్బలు,కొత్తిమిర - 1/2 cup,ఆయిల్ - 4 tbsp,ఉప్పు - రుచికి సరిపడా, Instructions: Step 1 స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో పేస్ట్ కోసం సిద్దంగా పెట్టుకొన్న పోపులన్నింటిని వేసి వాటికి వచ్చే వరకు ఫ్రై చేసి తర్వాత అల్లం, వెల్లుల్లి వేసి గ్రైడ్ చేసి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. Step 2 అదే పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక, కట్ చేసిపెట్టుకొన్న ఉల్లిపాయలు వేసి బాగా వేపాలి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు, దనియాల పొడి, కారం, టమోటో లు వేసి బాగా ప్రై చెయ్యాలి. Step 3 ఉడుకుతున్న మసాల నుండి ఆయిల్ పైకి తేలాక చికెన్ ముక్కలను, గ్రైడ్ చేసి పెట్టుకొన్న మసాలా ముద్దను, ఉప్పు వేసి 5 నిమిషాలు ప్రై చెయ్యాలి తర్వాత కొద్దిగా నీరు వేసి మీడియం మంట మీద చిక్కబడే వరకూ ఉడికించాలి. Step 4 గార్నిష్ కోసం కరివేపాకు, కొత్తిమిరతో అలంకరించుకోవచ్చు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day