Ragi Biskets recipe By , 2017-02-20 Ragi Biskets recipe Here is the process for Ragi Biskets making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: రాగి పిండి - ఒక కప్పు,,గోధుమ పిండి - అర కప్పు,,కారం - ఒకటిన్నర టీస్పూను లేదా పచ్చిమిరప,,వెల్లుల్లి మిశ్రమం - ఒక టేబుల్ స్పూను,,జీలకర్ర - అర టీస్పూను,,ఉప్పు - రుచికి సరిపడా,,నూనె - వేగించడానికి సరిపడినంత,,వెన్న - కొద్దిగా., Instructions: Step 1 రాగి, గోధుమ పిండిలను జల్లించి అందులో కారం లేదా పచ్చిమిరప వెల్లుల్లి మిశ్రమం, జీలకర్ర, వెన్న, ఉప్పు వేసి బాగా కలపాలి. Step 2 దీనికి కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ ముద్దలా చేయాలి. తరువాత చిన్న చిన్న ఉండలు చేయాలి. Step 3 కళాయిలో నూనె వేడిచేయాలి. ఉండలుగా చేసుకున్న వాటిని పలుచటి పూరీల్లా వత్తుకోవాలి. (చపాతీ పిండి వచ్చినంత సులభంగా ఇవి రావు. కాస్త జాగ్రత్తగా చేయాలి.) Step 4 బిస్కట్ కట్టర్ లేదా చాకుతో నచ్చిన ఆకారంలో ముక్కలు కోసుకోవాలి. కట్ చేసుకున్న బిస్కెట్‌లకు ఫోర్క్‌తో చిన్న చిన్న రంధ్రాలు చేయాలి. Step 5 రంధ్రాలు చేసిన బిస్కెట్‌లను కాగిన నూనెలో వేసి బాగా వేగిన తరువాత బటర్ పేపర్ మీద వేస్తే అది నూనెను పీల్చేస్తుంది. తరువాత వాటిని గాలి చొరబడని డబ్బాలో దాచుకుని తింటే ఆహా ఏమిరుచి అనాల్సిందే.  
Yummy Food Recipes
Add