Prawns Curry recipe By , 2017-04-04 Prawns Curry recipe Here is the process for Prawns Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పీతలు - అరకేజి,,కరివేపాకు - 4 రెమ్మలు,,ఎండు మిర్చి - 1,,అల్లం - అరంగుళం ముక్క,,వెల్లుల్లి రెబ్బలు - 6,,ఉల్లిపాయ - 1,,పచ్చిమిర్చి - 2,,గరం మసాల పొడి - 1 టీ స్పూను,,పసుపు,,కారం - 1 టీ స్పూను చొప్పున,చింతపండు గుజ్జు - అర టీ స్పూను,,టమేటో - 1,,కొత్తిమీర - 1 కట్ట,,ఉప్పు రుచికి తగినంత,,నూనె సరిపడా., Instructions: Step 1 పీతల్ని శుభ్రం చేసి పక్కనుంచుకోవాలి.  Step 2 కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక, తరిగిన అల్లం, వెల్లుల్లి, పసుపు కలిపి నిమిషం తరువాత ఉల్లిపాయల్ని కూడా వేసి వేగించాలి.  Step 3 పచ్చిమిర్చి, గరం మసాల పొడి, చింతపండు గుజ్జు, తరిగిన టమేటోను వేసి రెండు నిమిషాల తర్వాత పీతల్ని కూడా వేసి బాగా కలపాలి.  Step 4 అరగ్లాసు నీటిని జతచేసి పీతలు ఉడికేదాకా ఉంచాలి. దించాక కొత్తిమీర చల్లాలి. వేడి అన్నంతో పీతల కూర చాలా రుచిగా ఉంటుంది.      
Yummy Food Recipes
Add