Alu barbati recipe By , 2017-02-22 Alu barbati recipe Here is the process for Alu barbati-- making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బర్బాటి - పావు కేజీ,,ఆలుగడ్డలు - 2,,పసుపు - చిటికెడు,,కారం - 1 టీ స్పూను,,దనియాలపొడి - 1 టీ స్పూను,,మెంతిపొడి - చిటికెడు,,ఉప్పు - తగినంత,,నూనె - 1 టేబుల్ స్పూను,,ఆవాలు, జీలకర్ర - అర టీ స్పూను చొప్పున,,వెల్లుల్లి - 4 రేకలు,,కరివేపాకు - 4 రెబ్బలు., Instructions: Step 1 మీకు ఇష్టమైన పొడవులో తరిగిన బర్బాటి ముక్కల్లో చిటికెడు ఉప్పు, పసుపు చేర్చి ఉడికించాలి. Step 2 ఆలు పొట్టుతీసి 'క్యూబ్స్'లా కట్ చేసుకోవాలి. నూనెలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి తరుగు, కరివేపాకు వేగించి ఆలు ముక్కలు, ఉప్పు వేసి మూతపెట్టి మగ్గించాలి. Step 3 ముప్పావు భాగం ఉడికిన తర్వాత పసుపు, దనియాలపొడి, కారం, మెంతిపొడి కలపాలి. రెండు నిమిషాల తర్వాత ఉడికించిన బర్బాటి కలిపి కొన్ని నీళ్లు చిలకరించి మూతపెట్టి మరో 10 నిమిషాలు ఉంచాలి. ఈ కూర చపాతీ, పరాటాలతో చాలా బాగుంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day