moong dal mango recipe By , 2017-05-18 moong dal mango recipe Here is the process for moong dal mango making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పెసర పప్పు - కప్పు,వేరుశనగపప్పు - పావుకప్పు,మామిడికాయ తురుము - 2 టీస్పూన్లు,పచ్చి కొబ్బరి తురుము - 2 టీస్పూన్లు,కొత్తిమీర - కొద్దిగా,ఉప్పు - తగినంత,పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగాలి), Instructions: Step 1 ముందుగా పెసరపప్పు, వేరుశనగపప్పులను విడివిడిగా మూడు లేక నాలుగు గంటల పాటు నానపెట్టి నీళ్ళు వడకట్టాలి.  Step 2 ఆ తర్వాత ఒక గిన్నెలో ఈ పప్పులను, పచ్చిమిర్చి తరుగు, పచ్చి మామిడి తురుము వేసి బాగా కలుపుకోవాలి.  Step 3 ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఐదు లేక ఆరు నిముషాలు నాననివ్వాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. (మామిడికాయ బదులు నిమ్మరసం కూడా వాడుకోవచ్చు).                    
Yummy Food Recipes
Add