Batani Salad recipe By , 2017-02-18 Batani Salad recipe Here is the process for Batani Salad making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మొలకెత్తిన /బాగా నానిన బఠాణీలు - అర కప్పు,,క్యారట్ ముక్కలు - అర కప్పు,,బంగాళదుంప - 1,,బీన్స్ - అర కప్పు,,పెరుగు - తగినంత,,మిరియాల పొడి - కొద్దిగా,,నిమ్మరసం - టేబుల్ స్పూన్,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 కూరగాయ ముక్కలను, బఠాణీలను ఉడికించి, పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక గిన్నెలో పెరుగు, నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. Step 3 పెరుగు మిశ్రమాన్ని బఠాణీలు, కూరగాయల ముక్కల్లో వేసి, బాగా కలిపి, సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి.  
Yummy Food Recipes
Add