Shanagala salad recipe By , 2017-02-18 Shanagala salad recipe Here is the process for Shanagala salad making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: శనగలు (ఉడికించినవి) - 3 కప్పులు,బంగాళదుంప - 1 (ఉడికించి, ముక్కలు చేయాలి), పసుపు - చిటికెడు, పచ్చిమిర్చి - 1 (తరగాలి), ఉల్లితరుగు - 2 టేబుల్ స్పూన్లు,,టొమాటో - ఒకటి (తరగాలి),పంచదార - అర టీ స్పూన్,,ఉప్పు - తగినంత,మిరియాల పొడి - చిటికెడు,కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్, Instructions: Step 1 ఒక గిన్నెలో పచ్చిమిర్చి, బంగాళదుంప, ఉల్లిపాయ, టొమాటో తరుగులో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, పంచదార, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. Step 2 ఉడికించిన శనగలను పై మిశ్రమంలో వేసి కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. Step 3 నోట్: మొలకెత్తిన శనగలకు కొద్దిగా నీరు కలిపి, 2 నిమిషాలు ఉడికించి సలాడ్‌కి వాడుకుంటే బాగుంటాయి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day