cup cakes recipe By , 2017-02-20 cup cakes recipe Here is the process for cup cakes making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: అన్‌సాల్టెడ్ బటర్ - కేజీ;,ఐసింగ్ షుగర్ - కేజీ;,గుడ్లు - 20;,మైదా - కేజీ;,బేకింగ్ పౌడర్ - 20 గ్రా.;,వెనిలా ఎసెన్స్ - 10 ఎం.ఎల్, Instructions: Step 1 ఒక గిన్నెలో అన్‌సాల్టెడ్ బటర్, ఐసింగ్ షుగర్ వేసి క్రీమ్ అయ్యేవరకు బాగా కలపాలి. Step 2 దీంట్లో ఒక దాని తర్వాత ఒకటి గుడ్డులోని సొన వేస్తూ, కలపాలి. తర్వాత బేకింగ్ పౌడర్ కలిపి మైదాను జల్లించి ఆ పిండిని నెమ్మదిగా పోస్తూ బాగా కలపాలి. Step 3 ఉండలు లేకుండా బాగా కలిశాక చివరగా వెనిలా ఎసెన్స్ జత చేయాలి. Step 4 బేక్ చేయడానికి రకరకాల షేప్‌లున్న గిన్నెలను తీసుకొని, అందులో ఈ పిండి మిశ్రమం నింపి, 180 డిగ్రీ సెంటిగ్రేడ్‌లో ఇరవై నిమిషాలు బేక్ చేయాలి.  
Yummy Food Recipes
Add