Kakara Chapathi recipe By , 2017-02-18 Kakara Chapathi recipe Here is the process for Kakara Chapathi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కాకరకాయ - ఒకటి,,కొత్తిమీర - ఒక కట్ట,,గోధుమ పిండి - అరకిలో,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 కాకరకాయని పెద్ద ముక్కలు కోసి చింతపండు నీళ్లలో ఐదు నిమిషాలు ఉడికించాలి. Step 2 తర్వాత వాటిని సన్నగా తరిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. Step 3 అందులో కొత్తిమీర తురుము, గోధుమ పిండి, కొద్దిగా నూనె, ఉప్పు, సరిపడా నీళ్లు పోసుకుని చపాతి పిండిలా కలుపుకోవాలి. Step 4 ఒక గంట తర్వాత మనకి నచ్చిన సైజులో చపాతీలు చేసుకుని కాల్చుకోవాలి. చపాతీలు కొద్దిగా చేదుగా ఉన్నా...మధుమేహంతో బాధపడే వారికి ఈ చపాతీలు బాగా మేలు చేస్తాయి.  
Yummy Food Recipes
Add