apple bajji recipe By , 2017-05-20 apple bajji recipe Here is the process for apple bajji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: యాపిల్స్‌ : 2,,శెనగపిండి : పావుకిలో,,వరిపిండి : ఒక టేబుల్‌ స్సూను,కారం : ఒక టీ స్పూను,,ధనియాల పొడి : ఒక టీ స్పూను,,జీలకర్ర పొడి : అర టీ స్పూను,,ఉప్పు : తగినంత,,నూనె : సరిపడా., Instructions: Step 1 ఒక గిన్నెలో శెనగపిండి, వరిపిండి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, నీళ్లు వేసి జారుగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు యాపిల్‌ని శుభ్రంగా కడిగి గుండ్రంగా గాని, పొడవుగా గాని ముక్కలు కోసుకోవాలి.  Step 3 పొయ్యిమీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక యాపిల్‌ ముక్కల్ని పిండిలో ముంచి బజ్జీలుగా వేసుకోవాలి.  Step 4 వీటిని జామ్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి          
Yummy Food Recipes
Add