kothimeera rice recipe By , 2017-01-26 kothimeera rice recipe Here is the process for kothimeera rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బియ్యం. 1/2 కేజీ,కొత్తిమీర. పెద్ద సైజువి 7 కట్టలు,అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్. 2 టీస్పూన్లు,ఉప్పు. తగినంత,దాల్చిన చెక్క. 2 చిన్న ముక్కలు,లవంగాలు. 6,నూనె. సరిపడా, Instructions: Step 1 ముందుగా అరకేజీ బియ్యాన్ని ఉడికించి పొడి పొడిగా ఉండేలా అన్నం వార్చుకోవాలి. Step 2 కొత్తిమీరను తరిగి మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. Step 3 తరువాత బాణెలి లో సరిపడా నూనె పోసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిల పేస్ట్, చెక్క, లవంగాలు, వేసి కాసేపు వేయించాలి. Step 4 ఆపై కొత్తిమీర పేస్టును కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకుని ఉంచుకున్న అన్నంలో పై మిశ్రమాన్ని, తగినంత ఉప్పును కలపాలి. Step 5 అన్నం మొత్తం కొత్తిమీర మిశ్రమం బాగా కలిసేలా లపాలి.
Yummy Food Recipes
Add