Gutti Kakara recipe By , 2017-02-18 Gutti Kakara recipe Here is the process for Gutti Kakara making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 40min Ingredients: పల్లీలు - అర కప్పు,,కొబ్బరి - అరకప్పు,,ఎండు మిరపకాయలు - ఐదు,,వెల్లుల్లి రేకలు - నాలుగు,,ధనియాలు - ఒక టేబుల్ స్పూను,,జీలకర్ర - ఒక టీ స్పూను,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి పల్లీలు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రేకలు వేసి వేగించాలి. Step 2 ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. మరో గిన్నెలో ఒక టేబుల్ స్పూను నూనె వేసి కాగాక కొబ్బరి తురుము వేసి ఎర్రగా వేగించాలి. Step 3 చల్లారిన తర్వాత అందులో అర కప్పు పల్లీ పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కాకరకాయకి మధ్యలో గాటు పెట్టి విత్తనాలు తీసేసి అందులో ఈ కొబ్బరి మిశ్రమం కూరి నూనెలో వేగించాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day