pesara curry recipe By , 2017-03-21 pesara curry recipe Here is the process for pesara curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పెసర మొలకలు. 1/2 కప్పు,ఉల్లిపాయలు. చిన్నవి 2,టొమోటోలు. 2,పచ్చిమిర్చి. 2,నూనె. మూడు టీస్పూ//.,మంటినీరు. 1/4 లీ., Instructions: Step 1 పెసల్ని ముందురోజే నానబెట్టుకోవాలి. నీళ్లు వంపేసి బట్టలో కట్టి ఓ రోజు ఉంచితే మొలకలు వస్తాయి. Step 2 ఉల్లిపాయను ముక్కలుగా కోయాలి. సగం ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. Step 3 స్టవ్‌మీద బాణెలి పెట్టి ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. Step 4 తరువాత ఉల్లిముద్ద కూడా వేసి మూడు నిమిషాలు వేయించాక మొలకలొచ్చిన పెసల్ని కూడా వేయాలి. Step 5 ఇప్పుడు మంచినీళ్లు పోసి మంట తగ్గించి సిమ్‌లో ఉంచి 5-10 నిమిషాలు ఉడికించి దించాలి. Step 6 కిందికి దించేశాక కొన్ని పచ్చి ఉల్లిముక్కలు, కొత్తిమీరతో అలంకరించి వేడివేడి రోటీలతో పాటు వడ్డించాలి. అంతే రోటీలకోసం పెసర సబ్జీ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day