Tomato pachadi recipe By , 2017-02-16 Tomato pachadi recipe Here is the process for Tomato pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: టొమాటోలు - 4 (ముక్కలు చేయాలి) , వెల్లుల్లి రెబ్బలు - 8, , ఉల్లికాడలు (తెల్లని భాగం మాత్రమే తరగాలి) - పావు కప్పు , ఉల్లికాడలు (పచ్చని భాగం తరగాలి) - 2 టేబుల్ స్పూన్లు, , ఎండుమిర్చి - 2 (నీళ్లలో నానబెట్టాలి),, కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్, , ఉప్పు - రుచికి తగినంత పోపుకోసం... , నూనె - టీ స్పూన్, ఆవాలు,, జీలకర్ర - అర టీ స్పూన్ చొప్పున, , ఎండుమిర్చి - 2, , మినప్పప్పు - టీ స్పూన్, , కరివేపాకు - రెమ్మ, Instructions: Step 1 నీళ్లలో నుంచి తీసిన ఎండుమిర్చిని సన్నగా తరగాలి. స్టౌ మీద కడాయి పెట్టి, నూనె వేసి, వేడయ్యాక తెల్ల ఉల్లికాడలు, పచ్చ ఉల్లికాడలు, వెల్లుల్లి రెబ్బలు వేసి సన్నని మంట మీద ఐదు నిమిషాలు వేయించాలి. దీంట్లో ఎండుమిర్చి, ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి 10 నిమిషాలు ఉడికించాలి. Step 2 గరిటెతో టొమాటోలను బాగా చిదమాలి. చల్లారిన తర్వాత, మెత్తగా నూరుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి, నూనె కాగాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు వేసి, వేయించాలి. ఈ పోపును టొమాటో పచ్చడిలో కలపాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day