Pista Barfi Recipe By , 2017-02-16 Pista Barfi Recipe Here is the process for Pista Barfi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: పాలు - 2 లీటర్లు;,పంచదార - 400 గ్రా.;,నెయ్యి - 150 గ్రా.;,కుంకుమపువ్వు - చిటికెడు;,ఏలకుల పొడి - టీ స్పూన్;,పిస్తా పొడి - 200 గ్రా;,పిస్తాపప్పు తరుగు - 50 గ్రా., Instructions: Step 1 పాలను బాగా మరిగించాలి. అందులో పంచదార కలిపి, పేస్ట్ అయ్యేంతవరకు పాలను మరిగిస్తూనే ఉండాలి. Step 2 అందులో నెయ్యి, కుంకుమపువ్వు, ఏలకుల పొడి వేసి కలపాలి. బర్భీ మౌల్డ్‌కి కొద్దిగా నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని అందులో సెట్ చేయాలి లేదా మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్‌లోకి తీసుకొని, కావలసిన షేప్‌లో కట్ చేసుకోవాలి. తర్వాత పిస్తాపప్పు పొడి, పిస్తా తరుగుతో గార్నిష్ చేసుకోవాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day