Dry Fruit Burfi Recipe By , 2017-02-16 Dry Fruit Burfi Recipe Here is the process for Dry Fruit Burfi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: పాలు - 2 లీటర్లు;,పంచదార - 400 గ్రా;,నెయ్యి - 150 గ్రా;,ఏలకుల పొడి - టీ స్పూన్;,రోజ్ వాటర్ - 20 ఎం.ఎల్;,బాదంపప్పు - 25 గ్రా;,జీడిపప్పు - 25 గ్రా;,కిస్‌మిస్ - 25 గ్రా;,వాల్‌నట్స్ - 25 గ్రా;,పిస్తాపప్పు - 25 గ్రా., Instructions: Step 1 పాలను మరిగించి, అందులో పంచదార కలిపి మిశ్రమం చిక్కబడే వరకు గరిటెతో కలపాలి. Step 2 నెయ్యి, ఏలకులపొడి జత చేసిన తర్వాత రోజ్ వాటర్, డ్రై ఫ్రూట్స్ పలుకులు కలపాలి. Step 3 ప్లేట్‌కి నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని వేసి, పల్చగా పరవాలి. ఆరిన తర్వాత కావలసిన షేప్‌లో కట్ చేసుకోవాలి. Step 4 కిస్‌మిస్, పిస్తాపప్పు పలుకులతో గార్నిష్ చేసుకోవాలి.  
Yummy Food Recipes
Add