Beetroot Rice Beetroot Rice (Beetroot Rice ,Beetroot Rice ) Recipe in Telugu telugufoodrecipes.com By , 2016-05-13 Beetroot Rice  Beetroot Rice (Beetroot Rice ,Beetroot Rice ) Recipe in Telugu    telugufoodrecipes.com Learn how to cook Beetroot Rice The cooking tips to make Beetroot Rice Recipe in Telugu, which filled with number of healthy ingredients. Prep Time: Cook time: 10hour 25min Ingredients: అర కేజి బియ్యం, పావు కేజీ బీట్రూట్లు, అర టీ స్పూన్ ఆవాలు, తగినంత ఉప్పు, 5       పచ్చి మిర్చి, 1 టీ స్పూన్ నిమ్మరసం,రెండు రెమ్మలు కరివేపాకు, 50 గ్రాములు పల్లీలు, చిటికెడు పసుపు, అర టీ స్పూన్ శెనగపప్పు, టీ స్పూన్ ధనియాలపొడి, 15 జిడిపప్పు, Instructions: Step 1 ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో బియ్యం కడిగి అన్నం వండుకోవాలి. బీట్రూట్ లను చిన్నచిన్నముక్కలుగా తురుముకొని అందులో  తగినతం ఉప్పు వేసి 5 నిమిషాలు ఉంచితే నీళ్లు ఊరుతాయి. ఆ నీటిని మెత్తం క్రిందకు వంచాలి. పచ్చిమిర్చి ని నిలువునా కట్ చేసుకోవాలి. Step 2 ఒక పాత్రను స్టౌ మీద ఉంచి, అందులో నూనె పోసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, శనగపప్పు, జీడిపప్పు, పల్లీలు వేసి వేగిన తరువాత పచ్చిమిర్చిముక్కలు, కరివేపాకు వేసి వేగించాలి. Step 3 ఇప్పుడు బీట్రూట్ తురుములను, పసుపు, ఉప్పు వేసి రెండునిమిషాల పాటు వేగించాలి(తడి అంతపోవాలి). Step 4 ఇప్పుడు ధనియాల పోడి, అన్నం వేసి ఉప్పు, కొత్తిమీర చల్లి స్టౌ మీద నుండి క్రిందకు దింపాలి(కావాలంటే నిమ్మరసం కలుపుకోవచ్చు). ఎంతో రుచికరమైన బీట్రూట్ రైస్ మనముందు ఉంది.
Yummy Food Recipes
Add