Paneer 65 Recipe By , 2017-02-15 Paneer 65 Recipe Here is the process for Paneer65 making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పనీర్ - 100 గ్రా. (ముక్కలుగా కట్ చేయాలి);,మైదా - 20 గ్రా.;,కార్న్‌ఫ్లోర్ - 20 గ్రా.;,అల్లం పేస్ట్ - టీ స్పూను;,కారం - టీ స్పూను;,పసుపు - అర టీ స్పూను;,గరంమసాలా - టీ స్పూను;,నూనె - వేయించడానికి తగినంత;,ఉల్లితరుగు - పావు కప్పు,ఉప్పు - తగినంత,,కొత్తిమీర - కొద్దిగా, Instructions: Step 1 స్టౌ మీద బాణలి ఉంచి అందులో నూనె వేసి కాగాక పనీర్ ముక్కలు, కార్న్‌ఫ్లోర్, మైదా, అల్లం పేస్ట్ వేసి కలపాలి Step 2 ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా, కొద్దిగా నీరు వేసి బాగా వేయించాలి Step 3 చిన్నబాణలిలో కొద్దిగా నూనె వేసి స్టౌ మీద ఉంచి, కాగాక పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు ఉల్లితరుగు వేసి బాగా వేయించాలి. Step 4 తయారుచేసి ఉంచుకున్న పనీర్ 65ను వీటితో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day