NetiBirakaya Uggani recipe By , 2017-02-20 NetiBirakaya Uggani recipe Here is the process for NetiBirakaya Uggani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: నేతి బీరకాయ - పావు కేజీ,,మరమరాలు (బొరుగులు) - రెండు గ్లాసులు,,వెల్లుల్లి రేకలు - 5, ఉల్లిపాయ - 1,,పచ్చిమిర్చి పేస్టు - 1 టీ స్పూను,,పసుపు - పావు టీ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత,,కొత్తిమీర తరుగు - అరకప్పు,,నిమ్మరసం - 2 టీ స్పూన్లు,,నూనె - 1 టీ స్పూను,,ఆవాలు - 1 టీ స్పూను,,జీలకర్ర - 1 టీ స్పూను,,కరివేపాకు - 4 రెబ్బలు., Instructions: Step 1 మరమరాలను నీటిలో నిమిషం ఉంచి, నీరు పిండి పక్కనుంచాలి. బీరకాయను చెక్కుతీసి సన్నగా తరగాలి. Step 2 నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రేకలు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి పేస్టు, బీరముక్కలు, కొత్తిమీర ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. Step 3 ఇప్పుడు పసుపు, ఉప్పు కలిపి, రెండు నిమిషాల తర్వాత మరమరాలు వేసి సన్నని మంటపై మూతపెట్టి 5 నిమిషాలు ఉంచి దించేయాలి. చివర్లో నిమ్మరసం కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.    
Yummy Food Recipes
Add