Green cucumber salad recipe By , 2017-06-10 Green cucumber salad recipe Here is the process for Green cucumber salad making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: కీరా దోసకాయ-1,,పెరుగు-అర కప్పు,,కొత్తిమీర-తగినంత,,పచ్చిమిర్చి-1,,ఉప్పు-రుచికి సరిపడా., Instructions: Step 1 కీరా దోసకాయను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ప్లేటులో పెట్టుకోవాలి.  Step 2 అలాగే పచ్చిమిర్చిని సన్నగా తరిగి కీరా ముక్కల్లో వేయాలి.  Step 3 ఆపైన పెరుగు పోసి, బాగా కలిపి పైన కొత్తిమీర చల్లుకోవాలి.                
Yummy Food Recipes
Add
Recipe of the Day