Kajji Kayalu recipe By , 2017-02-22 Kajji Kayalu recipe Here is the process for Kajji Kayalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: నూనె - వేయించడానికి తగినంత;,మైదా - 500 గ్రా;,నెయ్యి - ఆరు టేబుల్ స్పూన్లు;,ఫిల్లింగ్ కోసం...,కోవా - 500 గ్రా;,ఏలకుల పొడి - అర టీ స్పూన్;,బాదంపప్పు - 25 గ్రా;,కిస్‌మిస్ - 25 గ్రా;,ఎండు కొబ్బరి తురుము - 25 గ్రా;,పంచదార పొడి - 350 గ్రా., Instructions: Step 1 మైదాలో నెయ్యి, తగినన్ని నీళ్లు పోసి కలిపి, ముద్ద చేయాలి. పలచని తడి క్లాత్‌లో చుట్టి ఉంచాలి. Step 2 కోవాను చిదిమి, కాగుతున్న నూనెలో వేసి, గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. కోవా మిశ్రమంలో పంచదార, ఏలకుల పొడి, వేయించిన బాదం, జీడిపప్పు, కిస్‌మిస్, కొబ్బరి తురుము వేసి, కలిపి, రెండు నిమిషాలు ఉంచాలి. Step 3 తర్వాత దించి, చల్లారనివ్వాలి. మైదాపిండి చిన్న చిన్న ముద్దలు తీసుకొని, పూరీలా ఒత్తుకొని, అందులో కోవా మిశ్రమం ఉంచి, చివరలు మూసేయాలి. Step 4 ఇలా గుజియాలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత స్టౌ మీద కడాయి పెట్టి, నూనె కాగిన తర్వాత గుజియాలను వేసి, రెండు వైపులా గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీయాలి. Step 5 నోట్: గుజియాలను తయారు చేయడానికి మార్కెట్‌లో మౌల్డ్‌లు లభిస్తాయి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day