Boppayi kura recipe By , 2017-03-02 Boppayi kura recipe Here is the process for Boppayi kura making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బొప్పాయి కాయ -1,తొక్క తీసి ముక్కలు తరగాలి,ఎండు మిర్చి - 2,ఉల్లిగడ్డ - 1,పచ్చి మిర్చి - 2- 3,అల్లం ముక్క - 1,వెల్లుల్లి రెమ్మలు - 4,కొబ్బరి తురుమ - 1/2 కప్పు,కరివేపాకు - తగినంత,టమోటా - 1,పసుపు - 1/2 స్పూన్,మిరియాలు - 5,జీలకర్ర - 1 స్పూన్,ఉప్పు- తగినంత,నూనె - 2 స్పూనులు, Instructions: Step 1 కొబ్బరితురుము, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర కలిపి మెత్తగా నూరుకోవాలి. Step 2 బాణలిలో నూనె వేసి, ఉల్లితురుము వేయించాలి. Step 3 దీనికి రుబ్బిన కొబ్బరి ముద్ద, ఉప్పు, పసుపు కలిపి దోరగా వేయించాలి. Step 4 ఆపై బొప్పాయి ముక్కలు వేసి కలిపి, టమోటాముక్కలు, రెండు కప్పుల నీళ్ళు పొయ్యాలి. Step 5 బొప్పాయి బాగా ఉడికిన తరువాత కరివేపాకు వేసి, తీసుకోవాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day