mixed veg sambar By , 2017-12-01 mixed veg sambar Here is the process for mixed veg sambar making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: కందిపప్పు - 2 కప్పులు,నీళ్ళు - 3 కప్పులు,వంకాయలు -2,బెండకాయలు -4,దోసకాయ -1,ముల్లంగి-1,మునక్కాడ -1,ఉల్లిపాయ -1,టమాటో -2,పచ్చిమిర్చి - 4,చింతపండురసం -1/2 కప్పు,పసుపు -1/2 స్పూన్,నూనె - సరిపడ,పోపుగింజలు - 1 స్పూన్,సాంబార్ పొడి -1 స్పూన్,కొత్తిమీర -కొంచం,ఉప్పు - సరిపడ, Instructions: Step 1 ముందుగ అన్ని కూరగయలని కడిగి సన్నని పొడవుగా కట్ చేసుకోవాలి.  Step 2 ఇప్పుడు కందిపప్పును కుక్కర్ లో వేసి కడిగి నీళ్ళు పోసి మరొక గిన్నెలో ముందుగ కట్ చేసుకున్న కూరగయ ముక్కలను వేసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. Step 3 తరువాత కడాయిలో నూనె వేసి కాగిన తరువాత పోపుగింజలు వేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటోముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గే వరకు ఉంచి చింతపండు రసం, ఉడికించిన కూరగయ ముక్కలు, పసుపు, ఉప్పు, సరిపడ కారం కూడా చేర్చి ఈ మిశ్రమాన్ని ముందుగ ఉడికించిన పప్పులో కలిపి సరిపడ నీళ్ళు పోసి 10 నిముషాలు మరగనివ్వాలి. Step 4 ఇప్పుడు సాంబార్ పొడి, కొత్తిమీర వేసి కలిపి దింపుకోవాలి.    Step 5 అంతే గుమగుమలాడే మిక్సిడ్ వెజిటేబుల్ సాంబార్ తయార్.                  
Yummy Food Recipes
Add