pottato raitha By , 2018-03-27 pottato raitha Here is the process for pottato raitha making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఉడికించిన బంగాళాదుంప తురుము - ఒక కప్పు,పచ్చి మిర్చి, ఆనియన్ - చెరో అర కప్పు,కొబ్బరి తురుము - అరకప్పు,పెరుగు- రెండు కప్పులు,ఆవాలు, కరివేపాకు - తాలింపుకు తగినంత,నూనె - ఒక టీ స్పూన్,ఉప్పు - తగినంత,,కొత్తిమీర తురుము - కాసింత, Instructions: Step 1 బాణలి వేడయ్యాక నూనె, ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. Step 2 తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి తరుగు వేసి దోరగా వేపుకోవాలి. Step 3 ఈ మిశ్రమాన్ని ఉడికించిన పొటాటో తురుముతో చేర్చుకోవాలి. Step 4 తర్వాత పెరుగు, ఉప్పు, కొబ్బరి తురుము కలిపి కొత్తిమీర గార్నిష్‌తో హాట్ హాట్ బిర్యానీతో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.       
Yummy Food Recipes
Add
Recipe of the Day