Idiyappam Kerala style Recipe By , 2017-02-03 Idiyappam Kerala style Recipe Here is the process for Idiyappam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బియ్యం పిండి : రెండు కప్పులు,సాల్ట్ : తగినంత,ఆయిల్ : రెండు స్పూన్లు,వేడి నీళ్లు : తగినంత, Instructions: Step 1 ఒక గిన్నె తీసుకుని అందులో బియ్యం పిండి సాల్ట్ వేసుకుని కలువుకుని అందులో వేడి నీళ్లు తగినంత వేసుకుంటూ స్పూన్ తో కలుపుకుని ముద్దగా చేసుకుని ఒక పదిహేను నిముషాలు పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 తరువాత మూత తీసి అందులో ఆయిల్ కూడా వేసుకుని మెత్తగా కలుపుకోవాలి. Step 3 ఇప్పుడు ఇడియాప్పం మేకర్ లో ఈ పిండి ముద్దను చిన్నది తీసుకుని అందులో పెట్టుకుని ఇడ్లి ప్లేట్ లో (జంతుకులాగా ) వేసుకోవాలి , ఇలా అన్ని ప్లేట్ లో వేసుకుని ఇడ్లి కుక్కర్ పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అందులో ఈ ఇడ్లీ ప్లేట్ లను పెట్టుకుని ఒక పది నిముషాలు ఉడకనివ్వాలి.. Step 4 స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక తీసుకుని సర్వ్ చేసుకోవాలి .అంతే ఎంతో రుచికరమైన కేరళ వంటకం ఇడియాప్పం రెడీ ..ఇది కొబ్బరి పాలు, టమోటో కర్రీ, కొబ్బరి పచ్చడి తో చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add