Kakarakaya Kabab Recipe By , 2017-11-03 Kakarakaya Kabab Recipe Here is the process for Kakarakaya Kabab Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: కాకరకాయలు - నాలుగు,ఉల్లిపాయలు - మూడు,శనగపిండి - ఒక కప్పు,కారం - ఒక స్పూను,ధనియాల పొడి - ఒక స్పూను,జీలకర్ర పొడి - ఒక స్పూను,టమాటాలు - నాలుగు,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా కాకరకాయల్ని చాకుతో పైన చదును చేసి, మధ్యలో చీల్చి లోపలున్న గింజల్ని, తెల్లని పొరను స్పూనుతో తీసివెయ్యాలి. *తరువాత కాకరకాయ లోపల ఉప్పుతో బాగా రుద్దాలి.  Step 2 కాకరకాయలను నీళ్లలో ఉడకబెట్టి, నీళ్ళు వంచేసి, మంచినీళ్లలో రెండుసార్లు కడిగి పక్కన ఓ గిన్నెలో ఉంచాలి.  Step 3 ఇప్పుడు ఒక బాణలిలో కొంచెం నూనె పోసి కాగాక, తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసి, దానిలో శనగపిండిని కూడా వేసి పచ్చి వాసన పోయే వరకూ సన్నని సెగ మీద ఫ్రై చెయ్యాలి. Step 4 ఆ తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపాక, టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా కలియబెడితే, కాకరకాయల్లో కూరడానికి మసాలా తయారవుతుంది.   Step 5 ఇప్పుడు ఈ మాసాలకు తగినంత ఉప్పు చేర్చి, ఉడికించి ఉంచిన కాకరకాయల్లో కూర్చి కాకరకాయ విడిపోకుండా దారంతో కట్టాలి.   Step 6 వీటిని అట్ల పెనం మీద నూనె పోసి ఎర్రగా కరకరలాడే వరకూ ఫ్రై చెయ్యాలి. అంతే కాకరకాయ కబాబ్ రెడీ.          
Yummy Food Recipes
Add