Chicken Hot and Sour Soup By , 2017-12-15 Chicken Hot and Sour Soup Here is the process for Chicken Hot and Sour Soup making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: క్యాబేజి, క్యారెట్ (తరుగు) - ఒక్కోటి అర కప్పు చొప్పున,,ఫ్రెంచ్ బీన్స్, మష్రూమ్స్ (ముక్కలు) - పావు కప్పు చొప్పున,,ఉల్లికాడలు (ముక్కలు) - అర కప్పు,,చికెన్ ఉడికించిన నీళ్లు - మూడు కప్పులు,,సోయాసాస్, రెడ్ చిల్లీ సాస్,,వెనిగర్ - ఒక్కో టేబుల్ స్పూన్,,మిరియాల పొడి - అర టీస్పూన్,,అజినామోటో - పావు టీస్పూన్,,చికెన్ ముక్కలు (ఉడికించి) - అర కప్పు,,మొక్కజొన్న పిండి - మూడు టేబుల్ స్పూన్లు,,ఉప్పు - రుచికి సరిపడా,,మొక్కజొన్నపిండి - ఒక టీస్పూన్., Instructions: Step 1 నూనె వేడిచేసి కూరగాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేగించాలి. తరువాత చికెన్ ఉడికించిన నీళ్లు, సరిపడినన్ని నీళ్లు, సోయాసాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, మిరియాలపొడి, అజినామోటో, ఉప్పు, చికెన్ ముక్కలు వేసి ఉడికించాలి.  Step 2 ఆ తరువాత స్టవ్ మంట తగ్గించి మొక్కజొన్నపిండి పేస్ట్ కలిపి సూప్ చిక్కబడేవరకు గరిటెతో కలపాలి. ఐదు నిమిషాల తరువాత స్టవ్ మీద నుంచి గిన్నె దింపేసి ఉల్లికాడలతో అలంకరించాలి. Step 3 జు గుడ్డు కలపాలనుకుంటే సూప్ ఉడకడం మొదలయ్యాక మొక్కజొన్న పిండి కలపకముందే గుడ్డును వేయాలి    
Yummy Food Recipes
Add