Dry Fruits Kulfi By , 2017-02-10 Dry Fruits Kulfi Here is the process for Dry Fruits Kulfi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: పాలు: రెండు కప్పులు,బాదాం : రెండు స్పూన్లు,జీడిపప్పు : రెండు స్పూన్లు,పిస్తా : రెండు స్పూన్లు,పంచదార: అర కప్పు,కోవా: పావు కప్పు,స్వీట్‌ కండెన్సడ్‌ మిల్క్‌ : 1/4 లీటరు, Instructions: Step 1 ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డ్రైఫ్రూట్స్‌ను దోరగా వేగించి, చల్లారాక పలుకులు లాగ (మెత్తగా కాకుండా) మిక్సీ పట్టాలి. Step 2 తరువాత వేరే పాన్ పెట్టి పాలు పోసి, పాలు సగం అయ్యేవరకూ మరిగించుకోవాలి. Step 3 అందులో కోవా, కండెన్సడ్‌ మిల్క్‌, డ్రైఫ్రూట్స్‌ ముక్కలను వేసి బాగా కలిపి దగ్గరికి అయ్యేంత వరకు కలిపి క్రీం లాగ తయారయ్యే వరకూ కలుపుతూ ఉడికించాలి. Step 4 తరువాత పంచదార వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి అప్పుడు పొయ్యిమీద నుండి దించుకుని పక్కన పెట్టుకోవాలి Step 5 ఈ మిశ్రమం చల్లారాక కుల్ఫీ మౌల్డ్‌లలో పోసి ఐదారుగంటలపాటు డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి. అంతే చల్ల చల్ల ని డ్రై ఫ్రూట్ కుల్ఫీ రెడీ …..  
Yummy Food Recipes
Add
Recipe of the Day