Venkay Kobbari Vepudu Recipes By , 2016-12-08 Venkay Kobbari Vepudu Recipes Here is the making process for Venkay Kobbari Vepudu. Just follow the simple tips and cook mouth watering Venkay Kobbari Vepudu. Prep Time: 20min Cook time: 20min Ingredients: బెంగళూరు/ సీమ వంకాయ - 250 గ్రా.,పచ్చికొబ్బరి తురుము - 1/2 కప్పు,ఉల్లిపాయ - 1 చిన్నది,ఎండుమిర్చి - 6,నూనె - 2 టీ.స్పూ.,ఆవాలు, జీలకర్ర - 1/2 టీ.స్పూ.,మినప్పప్పు - 2 టీ.స్పూ.,కరివేపాకు - 1 రెబ్బ,ఉప్పు - తగినంత, Instructions: Step 1 సీమ వంకాయను చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 పచ్చి కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. Step 3 బాణలి లేదా పాన్లో నూనె వేడి చేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి మెత్తబడేవరకు వేయించాలి. Step 4 ఇందులో సీమ వంకాయ ముక్కలువేసి కలిపి మూత పెట్టాలి. Step 5 కొద్దిగా వేగిన తర్వాత తగినన్ని నీళ్లుపోసి, ఉప్పువేసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. Step 6 ముక్కలు ఉడికిన తర్వాత పచ్చికొబ్బరి తురుమువేసి కలిపి తడి పూర్తిగా పోయేవరకు వేయించాలి. ఈ కూర అన్నం, చపాతీలకు బావుంటుంది.
Yummy Food Recipes
Add