semya upma By , 2014-07-03 semya upma semiya upma, upma with semiya, making of semiya upma, very teasty semya upma, semiya upma in telugu Prep Time: 10min Cook time: 35min Ingredients: 2 కప్స్ సేమియా (వెర్మిసెల్లి), 1 కప్పు సగం నీళ్లు, 1 (చిన్న ముక్కలుగా తరగాలి) ఉల్లిపాయలు, అర కప్పు పచ్చి పటానీ, 1 ( చిన్నముక్కలుగా తరగాలి ) క్యారెట్, 1 ( చిన్నముక్కలుగా తరగాలి) టమాట, 2 పచ్చిమిర్చి, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా కర్వేపాకు, 1 ఎండమిర్చి, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ నూనె, Instructions: Step 1 ముందుగా సేమియా నూనెలో బ్రౌన్ కలరం వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి Step 2 ఇప్పడు నూనె వేడిచేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి, శనగప్పు కర్వేపాకు వేసి వేయించాలి. . Step 3 తరువాత ఇందులో ఉల్లి ముక్కలు వేసి కొద్దిగా వేగిన తరువాత పసుపు, క్యారెట్, బటానీ, పచ్చిమిర్చి, టమాట వేసి 5 నిమిషాల పాటు వేగనివ్వాలి Step 4 ఈ మిశ్రమంలో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా ఉప్పు వేసి కలిపి నీళ్లు పోసి 5-10 ఉడకనివ్వాలి Step 5 ఇప్పుడు సేమియాలో నీరుంతా ఇగిరే వరకు చిన్న మంటమీద ఉడికించి సర్వ్ చేసుకోవాలి.
Yummy Food Recipes
Add