baby corn -capcicum curry By , 2014-07-09 baby corn -capcicum curry babycorn capcicum curry, making of babycorn capcicum curry, testy babycorn capcicum curry, healthy babycorn capcicum curry, babycorn capcicum curry in telugu Prep Time: 10min Cook time: 35min Ingredients: 10 బేబికార్న్, 2 కప్సికమ్, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లంవెల్లు పేస్ట్, 1 స్పూన్ కారం, 10 జీడిపప్పు, 1 టీ స్పూన్ ధనియాలపొడి, అర టీ స్పూన్ గరంమసాల, కొద్దిగా మెంతిఆకు, 2 టీ స్పూన్లు పాలమీగడ, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగ కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ నూనె, తగినంత ఉప్పు, Instructions: Step 1 వేడి నీళ్ళలో జీడిపప్పు నానబెట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర, ఉల్లిముక్కలు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్, వేసి యించాలి. ఇందులో టమాట ముక్కలు వేసి 2 నిమిషాలపాటు వేయించాలి. Step 3 తరువాత ఉప్పు, కారం, ధనియాలపొడి, గరంమసాల వేసి ఇందులో క్యాప్సికమ్, బేబికార్న్ ముక్కలు వేసి 2 నిమిషాల వేగిన తరువాత అరకప్పు నీళ్ళు పోసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. Step 4 తరువాత జీడిపప్పు పేస్ట్ మెంతి ఆకులు, వేసి మరో 5 నిమిషాలు ఉడికించి దించాలి. అంతే ఎంతో రుచికరమైన బేబికార్న్ క్యాప్సికమ్ కర్రీ రెడీ.
Yummy Food Recipes
Add