Multigrain Adai dosa Recipe By , 2017-02-02 Multigrain Adai dosa Recipe Here is the process for Multigrain Adai dosa Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: కందిపప్పు : అరకప్పు,మినపప్పు : అరకప్పు,మైసూర్ పప్పు : అరకప్పు,పెసరపప్పు : అరకప్పు,బియ్యం : ఒకకప్పు,ఉల్లిపాయముక్కలు : కొన్ని,పచ్చిమిర్చి ముక్కలు : రెండు స్పూన్లు,జీలకర్ర : ఒక స్పూన్,సాల్ట్ : తగినంత,ఆయిల్ : కొంచెం, Instructions: Step 1 ముందుగా బియ్యం, పైన చెప్పిన పప్పులన్నీ తీసుకుని కడిగి అందులో తగినంత వాటర్ వేసి 4 గంటలు నాననివ్వాలి . Step 2 నానాక మిక్స్ జార్ లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి, దీన్ని ఒక గిన్నె లోకి తీసుకుని అందులో తగినంత సాల్ట్ వేసి కలిపి పక్కనపెట్టులోవాలి . Step 3 స్టవ్ వెలిగించి దోస పాన్ పెట్టుకుని వేడి ఎక్కాక దాని మీద పిండి ని గరిట తో దోస లా పోసుకుని దాని పైన ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు , జీలకర్ర వేసుకుని పైన ఆయిల్ వేసుకుని రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day